మీకు హ్యాట్సాఫ్ : ఈ అద్భుతమైన బ్రిడ్జి మలుపు కట్టిన ఇంజినీర్లను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు..!

భోపాల్ లో 90 డిగ్రీ ఓవర్ బ్రిడ్జి గుర్తుందా..? ఉండే ఉంటుంది... ఆ అద్భుతాన్ని ఎలా మర్చిపోతారులే...! ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ టాపిక్స్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ 90 డిగ్రీ బ్రిడ్జి. దుమారం రేపిన ఈ బ్రిడ్జి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది