మెగా డీఎస్సీ 2025పై దుష్ప్రచారం.. క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం

మెగా డీఎస్సీ-2025 పరీక్ష నిర్వహణపై తీవ్ర దుష్ప్రచారం జరుగుతున్న వేళ.. పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాజధాని అమరావతిలో స్పందించింది. ఈ మెగా డీఎస్సీ 2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.