మెగా డీఎస్సీ 2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు: పాఠశాల విద్యాశాఖ వార్నింగ్

గత ఏడాది కూటమి సర్కార్ చేపట్టిన మెగా డీఎస్సీ 2025పై నీలి నీడలు అలముకుంటున్నాయి. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి ఈ రిక్రూట్ మెంట్ లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన విద్యాశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది..