మాంగ్ సామాజిక వర్గానికి తహసీల్దార్ నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్లు..

ఎస్సీ ఉపకులాల్లో 'మాంగ్' సామాజిక వర్గానికి చెందిన ప్రజలు క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందేందుకు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ విజయేంద్ర బోయి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.