అత్యవసర పంట ప్రణాళికలు సిద్ధం చేయండి : సీఎస్ సంజయ్ జాజు

రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులను తట్టుకునేలా రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక పంట ప్రణాళికలు రూపొందించాలని సీఎస్​ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.