మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేశ్ మొబైల్స్ వ్యాపారులు కోట్లలో అప్పులు చేసి పరారయ్యారు. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి తోటి వ్యాపారులు, పలువురి వద్ద కోట్ల రూపాయలు అప్పులు చేసిన అన్నదమ్ములు రెండు నెలలుగా మొబైల్ షాపు మూసి వేసి కనిపించకుండా పోయారు.