మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు.