మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన 39 ప్రాణాలు..!

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆ క్షణంలో డ్రైవర్ తీసుకున్న ఒక నిర్ణయం 39 కుటుంబాలలో దీపాలు ఆరిపోకుండా కాపాడింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బస్సు పక్కకు ఆపి ప్రయాణికులను సురక్షితంగా డ్రైవర్ దింపాడు. కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది..