మెడికల్ ఫీజుల వివాదంలోజోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

తెలంగాణలో వైద్య విద్య ఫీజుల ఖరారు, సీట్ల విభజన వివాదంపై ఈ దశలో నేరుగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో 2017 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) పై సత్వరమే విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తూ.. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లపై విచారణను ముగించింది.