టాయిలెట్ లో బిడ్డకు జన్మనిచ్చి.. కిటికీలో నుంచి విసిరేసిన యువతి

అలప్పుజ (కేరళ): కడుపునొప్పితో హరిపాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన 19 ఏళ్ల అవివాహిత యువతి, టాయిలెట్‌‌‌‌‌‌‌‌లో బిడ్డకు జన్మనిచ్చి కిటికీలోంచి బయటకు విసిరేసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది