మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగొచ్చిన భర్త.. భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మెడకు ఇనుప గొలుసుతో కట్టేశాడు. మరోవైపు ఆ గొలుసును స్తంభానికి పెట్టి తాళం వేశాడు. అనంతరం ఓ ఇనుప రాడ్డును కాల్చి ఆమె ఒంటిపై కాల్చాడు. భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే తాళాలు పగులగొట్టి ఆరు కిలోమీటర్లు నడిచి ఆ భార్య పోలీస్ స్టేషన్‌కి చేరింది.