మేడారం రోడ్లపై రక్షణ చర్యలేవి ?..ములుగు, హనుమకొండ జిల్లాల్లో ప్రమాదకర మూలమలుపులు

ఇది హనుమకొండ జిల్లా వడ్డేపల్లి ఉనికిచర్ల రూట్‌‌‌‌లో నిరూప్‌‌‌‌నగర్‌‌‌‌ తండా సమీపంలోని మూలమలుపు. గత మూడేండ్లలో ఇక్కడ 15 ప్రమాదాలు జరుగగా.. ఎనిమిది మంది చనిపోయారు. తాజాగా ఈ నెల 23న టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో దేవన్నపేటకు చెందిన యువకుడు చనిపోగా.. మరునాడు జరిగిన మరో ప్రమాదంలో యువకుడు గాయపడ్డాడు.