బెజవాడలో ఎండలంటే.. అది సాధారణ వేడి కాదు, ఒక్క అడుగు బయట పెట్టాలంటేనే గుండె దడ పెంచే స్థాయి, ఉదయం సూర్యుడు కాస్త వెలిగినా సరే.. మధ్యాహ్నానికి వచ్చేసరికి నగరం మొత్తం అగ్ని గోళంలా మారిపోతుంది. రోడ్లపై నుంచి ఎగిసే ఎండ మంటలు,వేడి అలలు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రజలు అందరూ ఇంటికే పరిమితం అయిపోతున్నారు.