మతాంతర వివాహాల చరిత్ర మాది.. నా భార్యలెవరూ మతం మారలేదు: ఫత్వా, లవ్ జిహాద్ కామెంట్స్‌కు అమీర్ ఖాన్ కౌంటర్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో వివాహం మరోసారి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవల ( జూలై 5, 2026) గౌరీ స్ప్రాట్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సివిల్ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు.