మంత్రి వివేక్ చొరవతో తీరిన తాగునీటి సమస్య

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతో రెండు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్​పల్లి పంచాయతీ పరిధిలోని శంకర్​పల్లి, సండ్రోనిపల్లి గ్రామాల్లో రూ.4 లక్షల సీఎస్​ఆర్​ నిధులతో రెండు బోర్​వెల్స్ ఏర్పాటు చేశారు.