మతాల పేరుతో బీజేపీ లీడర్లు చిచ్చు పెడుతున్నరు : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీజేపీ నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడం తప్పా ప్రజల కోసం చేసిందేమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం 3,4,5 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.