‘ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.4.28 కోట్లతో ప్రతిపాదన’

మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ఆయకట్టు విస్తరణ పనులకు రూ.4.28 కోట్లు అవపరమని తెలుపుతూ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి దృష్టికి తీసు కువెళ్లినట్టు రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈ కేవీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు.