ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి యాజమాన్య ధ్రువపత్రంతో పాటు ఇంటి నెంబర్, అసెస్మెంట్ ఇచ్చి విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేసినట్లు మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య బుధవారం తెలిపారు.