మెదక్: కుమారుడి వేధింపులపై తల్లి ఫిర్యాదు

కుమారుడు వేధిస్తున్నాడని మెదక్​ పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు ఫిర్యాదు చేశారు. ఆటోలో వచ్చిన బాధితురాలి వద్దకు ఎస్పీ వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు.