మెదక్ పట్టణంలో హైడ్రామా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాత్రి మెదక్ పట్టణంలోని 15వ వార్డులోని కట్టకింది బస్తీలో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్​ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది.