'మొదటిసారి కరెన్సీపై భారతమాత చిత్రం' తపాలా బిళ్ళ, నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను అణిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని, కానీ అది మర్రి చెట్టులా స్థిరంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక తపాలా బిళ్ళ, నాణేన్ని విడుదల చేశారు.