భక్తులకోసం పక్కా ఏర్పాట్లు చేయండి

దసరారోజున వాహనాల పూజల కోసం వచ్చే భక్తులకోసం పక్కా ఏర్పాట్లుచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. జిల్లాలోని అధికసంఖ్యలో వాహనాలు, దూరప్రాంతాల నుంచి భక్తులతాకిడి అధికంగా ఉండనుండడంతో పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని దేవదా య,పోలీస్‌శాఖఅధికారులను ఆదేశించారు.