మందమర్రిలో ‘జర్మనీ’ శిక్షణ తరగతులు...జూన్ 10న ప్రారంభించనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు తెలంగాణ ఓవర్సీస్మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్), ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జర్మనీ భాషా శిక్షణ క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్అధికారి రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.