మైనర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలి: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.