మానవ జీవితంలో ఆటలు ముఖ్య భాగం : బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

క్రీడలు ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సమాజానికి మూలస్తంభమని భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత, పద్మభూషణ్ సైనా నెహ్వాల్ అన్నారు. శరీరాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా అభివృద్ధి చేయడంలో, జీవిత నైపుణ్యాలను పెంపొందించడంలో ఆటలు సహాయపడతాయన్నారు.