మున్సిపల్ చెరువులకు కొత్త కళ!...జగిత్యాల జిల్లాలో ఆరు చెరువుల అభివృద్ధికి రూ.18.84 కోట్లు

కొన్నేండ్లుగా మున్సిపాలిటీల్లోంచి వచ్చే మురుగునీరు, పిచ్చిమొక్కలతో కాలుష్య కాసారాలుగా మారిన చెరువులకు కొత్త కళ రానుంది. జగిత్యాల జిల్లాలో వివిధ మున్సిపాలిటీల పరిధిలోని ఆరు చెరువులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.