ముంబైలో బీభత్సమైన వర్షం : సిటీ మొత్తం జలమయం.. కొట్టుకుపోయిన రైలు పట్టాలు..
ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ( జూన్ 24 ) ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం కారణంగా ముంబై సిటీ, సిటీ శివారు ప్రాంతాలు జలమయమయ్యి