మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్: టీఎంసీకి జ్యోతిప్రియ మల్లిక్ గుడ్‌బై.. దీదీ నమ్మకస్థుడి సంచలన నిర్ణయం వెనుక కారణమిదే!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైన నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆమెకు నమ్మకమైన బంటుగా, పార్టీ వ్యవస్థాపక కాలం నాటి కీలక సైనికుడిగా ఉన్న మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అనారోగ్య కారణాలను చూపుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దీదీకి స్వహస్తాలతో రాసిన లేఖను పంపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.