మమత బెనర్జీకి మరో షాక్..టీఎంసీ బెంగాల్ చీఫ్ చంద్రమా భట్టాచార్య రాజీనామా

పశ్చిమ బెంగాల్​ మాజీ సీఎం,  తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్​ తగిలింది.  టీఎంసీ బెంగాల్ అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య ఆ పార్టీకీ రాజీనామా చేశారు.