మ్యాచ్ జరుగుతుండగానే బీర్లు తాగిన జర్మనీ ప్లేయర్లు?.. నెట్టింట వీడియో వైరల్!

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) గ్రూప్-ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌ మధ్యలో హైడ్రేషన్ బ్రేక్ ఇచ్చినప్పుడు.. జర్మనీ ఫుట్‌బాల్ ప్లేయర్స్ అందరూ టచ్‌లైన్ దగ్గర నిలబడి క్యాజువల్‌గా బీర్ తాగుతున్నట్లు ఆ వీడియోలో కన