మీరు ఇప్పుడు చెప్తున్నారు.. ముందే చెప్పాలి కదా.. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన రోజే పోలీసుల ప్రకటన..

మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ స్కైవాక్ పనులు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో మే 24, 25 తేదీల్లో (సాయంత్రం 4:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు) ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.