మీరు వాడే మందులు నకిలీవో, ఒరిజినల్‌వో తెలుసుకోవచ్చు.. చాలా సింపుల్, ఇలా చేయండి

Andhra Pradesh Qr Code On Medicines: నకిలీ మందుల బెడదను అరికట్టేందుకు కేంద్రం క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని మందుల ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి. దీనిని స్కాన్ చేయడం ద్వారా మందు అసలుదా, నకిలీదా అని సులభంగా తెలుసుకోవచ్చు. యూనిక్ ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్, జనరిక్ పేరు, బ్రాండ్ పేరు వంటి వివరాలు కనిపిస్తాయి. కోడ్ లేకపోయినా, స్కాన్ కాకపోయినా అది నకిలీదని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ సూచిస్తోంది.