మళ్లీ టాస్ గెలిచిన భారత్.. ఈసారి సంజు ఎంట్రీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లాండ్దే

IND vs ENG 5th T20I: సౌతాంప్టన్‌ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతన్న ఐదో టీ20 మ్యాచ్ టాస్ పడింది. ఈ చారిత్రాత్మక పోరులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ (India opted to field) తీసుకున్నాడు.