మళ్లీ వర్షం టెన్షన్.. భారత్-ఇంగ్లండ్ రెండో టీ20 జరిగేనా?

IND vs ENG 2nd T20I: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (జూలై 4, శనివారం) మాంచెస్టర్‌లోని ప్రతిష్టాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన రెండో టి20 మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.