మాస్కో ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. విమానాలు బంద్.. వారంలోనే రెండోసారి..

ఈ వారంలోనే రెండోసారి ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కోలోని ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని టార్గెట్ చేసుకుని దాడి చేశాయి. దింతో గురువారం మాస్కోలో దట్టమైన నల్లటి పొగ, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ....................