మెస్సీ అంటే ప్రపంచానికి పిచ్చి.. అతడి ఆట కోసం వెయిటింగ్.. కోచ్ వ్యాఖ్యలు వైరల్

Lionel Messi: ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026)లో భాగంగా ఈరోజు ( జూన్ 17న తెల్లవారుజామున, బుధవారం) రాత్రికి అల్జీరియాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం.