కూకట్‌పల్లి ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లి గూడ్స్ షెడ్ రోడ్డులోని ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.