మోహన్ నాయక్.. అవినీతిలో ఖల్ నాయక్ : ఆస్తుల చిట్టా చూస్తే మీకు కళ్లు తిరగటం ఖాయం..!

ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుపుల మోహన్ నాయక్ అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్‌లోని ఆయన నివాసం, నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో