మహబూబ్ నగర్ లో ఒక్క రాత్రి లో మారిన సమీకరణలు ...ఈజీ గా గెలుస్తామన్న చోట టఫ్ఫైట్ ఇచ్చిన అభ్యర్థులు

మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్​ ముగియగా, కౌంటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది.