మహారాష్ట్రలో ఘోరం.. నిర్మా సర్ఫ్‌తో 2.3 కోట్ల లీటర్ల కృత్రిమ పాల తయారీ.. రాష్ట్రవ్యాప్తంగా సరఫరా

మనం నిత్యం తాగే పాలు సురక్షితమైనవేనా కావా అనే అనుమానం చాలా మందికే వస్తుంది. అలాంటి వారందరి అనుమానాలను నిజం చేసేలా మహారాష్ట్రలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. పశువుల మేత విక్రయాల వ్యాపారం ముసుగులో ఏకంగా నిర్మా సర్ఫ్, పామాయిల్, ప్రాణాంతక రసాయనాలను ఉపయోగించి కృత్రిమ పాలను తయారు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. వీరంతా గత ఆరు నెలల్లోనే 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలను తయారు చేసినట్లు కూడా నిర్ధారించారు.