మహారాష్ట్రలో 2.3 కోట్ల లీటర్ల కల్తీపాలు.. సర్ఫ్, పామాయిల్, కెమికల్స్‌తో తయారీ

మహారాష్ట్రలో కల్తీపాల దందా కలకలం రేపింది. దాదాపు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు మార్కెట్లోకి సరఫరా అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో ఈ కల్తీ వ్యవహారంపై బట్టబయలైంది.