మహిళలకు దిక్సూచిగా ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

జీవిత పోరాటంలో సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ‘ఆమె.. ఒక విజేత’ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.