మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఖి నివాస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

ఉపాధి, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.