మహిళా బిల్లును అడ్డుకోవడం.. బ్రూణ హత్యలాంటిది: ప్రధాని మోదీ

లోక్ సభలో కాంగ్రెస్ , డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు కుట్రతో మహిళా బిల్లును అడ్డుకున్నాయన్నారు ప్రధాని. నారీ శక్తి బలపడకుండా కావాలనే అడ్డంకులు సృష్టించారన్నారు. బిల్లు వీగిపోతే విపక్షాలు సంబురాలు చేసుకోవడం బాధాకరమన్నారు.