మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం... ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరురాలిని చేస్తాం: మంత్రి సీతక్క
నాగర్ కర్నూల్/ఆమనగల్లు, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని కోటీశ్వరులను చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి