మహేష్ బాబు 'వారణిసి'కి బడ్జెట్ కష్టాలు.. ఈ సారి తలకిందులైన జక్కన్న లెక్కలు!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ( Varanasi ) . సుమారు రూ. 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ అండ్ షాకింగ్ బజ్ నడుస్తోంది