మహేష్ బాబు 'వారణాసి'పై రూమర్లకు రాజమౌళి చెక్.. హైదరాబాద్ ఐమ్యాక్స్ ఎంట్రీపై ఎమోషనల్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వివరాలను జక్కన్న పంచుకున్నారు.