మా రక్తం, మా చెమట.. జీతంలో సగం మీకెందుకు? యూపీ కాంట్రాక్టు కార్మికుడి వీడియో వైరల్
యూపీ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు.. ఉన్నతాధికారిపై తిరగబడిన వీడియో వైరల్ అవుతోంది. కిందిస్థాయి కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం, ఉన్నతాధికారుల దోపిడీ, బ్రోకర్లు, ఏజెంట్ల మధ్యవర్తిత్వంపై చర్చకు దారితీసింది.
జూన్ 24, 2026
1