ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ సీటు సాధించినా, ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అమెరికా ఎఫ్-1 (F-1) వీసా నిరాకరణ ఎదురైంది. సెక్షన్ 214(బి) కింద వీసా రిజెక్ట్ కావడానికి గల కారణాలపై నెటిజన్లు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు.