మహిళను నమ్మించి తీసుకెళ్లి.. బంగారం లాక్కొని ఎంతపని చేశాడంటే!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను తీసుకెళ్లిన దుండగుడు.. ఆమె వద్దనున్న అర తులం బంగారాన్ని లాక్కొని బావిలోకి తోసేశాడు.